slide
TS ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి
TS DSC - 2025
Telugu MediumEnglish Medium
SGT
TS DSC SGTప్రీవియస్ పేపర్స్ & మోడల్ పేపర్లు

50 Practice Papers, 6 Previous papers With Key, 412 Subject-wise Test Papers

SA
TS DSC School Assistantప్రీవియస్ పేపర్స్ & మోడల్ పేపర్లు

242 Practice Papers, 589 Subject-Wise Test Papers ,0 Previous Papers , 30800 Practice Bits

DSC2025తో TG DSC Exam కి సిద్ధమవ్వండి: మీ కలల టీచర్ ఉద్యోగాన్ని సాధించండి

మీరు కోరుకునే టీచర్ ఉద్యోగం సాధించి, SGT, PET లేదా SA టీచర్ కావాలనే మీ కలను DSC2025తో సాకారం చేసుకోండి..

DSC2025 App లేదా dsc2025.com వెబ్సైటు లో మేము అందించే ప్రీమియం ప్రాక్టీస్ పేపర్లతో, తెలంగాణ అధికారిక సిలబస్‌కు అనుగుణంగా, DSC Exam ని పోలి ఉండే సబ్జెక్ట్-వైజ్ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తున్నాము. ప్రతీ ప్రశ్నకు Detailed Explanation ఉంటుంది, ఇది మీరు కేవలం జవాబులు బట్టీ పట్టకుండా, అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మా DSC వెబ్‌సైట్ నుండి మీకు లభించే ప్రయోజనాలు
book
DSC పరీక్షను పోలిన 500+ ప్రాక్టీస్ టెస్టులు
ప్రాక్టీస్ టెస్టులు కేవలం మాక్ టెస్టులు మాత్రమే కాదు; ఇవి మీకు నిజమైన DSC పరీక్ష వాతావరణాన్ని అలవాటు చేసే ఒక మంచి సాధనంగ ఉపయోగపడ్తుంది. ఈ టెస్టులు కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBT) ఫార్మాట్‌ను పోలి ఉంటాయి, ప్రతి టెస్ట్‌లో నిజమైన పరీక్ష మాదిరిగానే 160 ప్రశ్నలు ఉంటాయి. ఇది మిమ్మల్ని పరీక్ష రోజుకు పూర్తిగా సిద్ధం చేస్తుంది.
book
DSC గత ప్రశ్న పత్రాలు మరియు మోడల్ పేపర్లు
మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గత DSC ప్రశ్న పత్రాలతో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు gata prasna patraala పరీక్షా సరళిని అర్థం చేసుకోవడానికి, పదే పదే వచ్చే ప్రశ్నలను గుర్తించడానికి, మరియు సమయ పాలనను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. మీ స్కోర్‌లను సులభంగా పెంచుకోవడానికి ఉపయోగపడ్తుంది. DSC2025 App లో మేము 100+ మోడల్ పేపర్లను కూడా అందిస్తాము.
book
సబ్జెక్ట్-వైజ్ ప్రాక్టీస్ టెస్టులు
మా ప్రాక్టీస్ పేపర్లలో TG DSC సిలబస్‌లోని ప్రతి విభాగాన్ని మేము కవర్ చేస్తాము. జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్, విద్యలో దృక్పథాలు (Perspectives in Education), బోధనా పద్ధతులు (Teaching Methodology), మరియు సంబంధిత సబ్జెక్టులైన గణితం, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ స్టడీస్ వంటి వాటికి సబ్జెక్ట్-వైజ్ ప్రాక్టీస్ టెస్టులను పొందండి.
book
ప్రతి ప్రశ్నకు వివరణాత్మక సమాధానాలు
DSC2025లో ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ ప్రశ్నకు వివరణాత్మక సమాధానం ఉంటుంది, ఇది కేవలం సమాధానాలు గుర్తుంచుకోవడమే కాకుండా, అభ్యసన ప్రక్రియలో లోతైన అవగాహనను పెంచుతుంది.
DSC 2025 మోడల్ పేపర్‌ల ముఖ్యాంశాలు
SGT, PET, మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సన్నద్ధత
DSC2025 వెబ్‌సైట్‌లో, మేము సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మరియు స్కూల్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టుల కోసం, వాటి సిలబస్‌లకు అనుగుణంగా డిజిటల్ లెర్నింగ్ మెటీరియల్స్ అందిస్తాము..
 image
DSC2025.com యాప్‌ని పొందండి
మేము కేవలం వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా, మీరు ఎక్కడి నుండైనా ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను కూడా అందిస్తున్నాము! సబ్‌స్క్రిప్షన్‌తో, మీరు మీ మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్ ద్వారా 24/7 ప్రాక్టీస్ టెస్టులకు అపరిమిత యాక్సెస్‌ను పొందుతారు.
AP DSC - DSC2024 యాప్ విజయం:
AP DSC పరీక్ష కోసం, మా DSC2024 యాప్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. తక్కువ సమయంలోనే, మేము 1.8 లక్షల మంది యూజర్ల రిజిస్ట్రేషన్లు మరియు యాప్ డౌన్‌లోడ్‌లను పొందాము. AP DSC పరీక్ష రాసిన యూజర్ల నుండి మాకు అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ లభించింది. ఈ విజయం నుండి ప్రేరణ పొంది, మేము తెలంగాణ DSC కోసం కూడా యాప్‌ను ప్రారంభించాము, వెంటనే రిజిస్టర్ అయి ప్రాక్టీస్ మొదలు పెట్టండి!
సబ్జెక్ట్ వారీగా ప్రాక్టీస్ పరీక్షలు
మా సబ్జెక్ట్ వారీ మోడల్ పేపర్‌లతో మీ పాఠ్యాంశ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. మా వెబ్‌సైట్‌లో GK మరియు కరెంట్ అఫైర్స్, తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, సైకాలజీ, టీచింగ్ మెథడాలజీ, ఎడ్యుకేషన్ దృక్కోణాలు మొదలైన వాటి కోసం ప్రాక్టీస్ పరీక్షలను పొందండి.
ప్రాక్టీస్ పేపర్లతో సమయ-నిర్వహణ నేర్చుకోండి
DSC SGT పరీక్షలో సమాధానాలతో వేగంగా, కచ్చితత్వంతో ఉండడం చాలా అవసరము. కాబట్టి మా మాక్ టెస్ట్ పేపర్లను ప్రయత్నించడం ద్వారా ప్రతి ప్రశ్నకు అవసరమైన సమయాన్ని షెడ్యూల్ చేసుకోవడం నేర్చుకోండి.
ఎక్కడైనా, ఎప్పుడైనా అభ్యసించండి
మీరు ఏ డివైజ్ వాడినా, మీ మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి రోజులో ఎప్పుడైనా DSC SGT పేపర్లను సులభంగా ప్రయత్నించవచ్చు